• Molakettina Mutyam
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొలకెత్తిన ముత్యం

    Molakettina Mutyam

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మా అక్కయ్య వింధియా దేవి (1927-99) కథలన్నీ తెలుగులో అనువదించి ఎనిమిది సంపుటాలుగా ప్రచురించాలనే పధకంలో ఇది మూడవ పుస్తకం.

ఇందులోని రెండు - పసి హృదయం, పాప ఏడ్చింది - కలైమగళ్ పత్రిక కథానిక పోటీలలో పరంపరంగా 1949, 1950, లో బహుమతులు అందుకున్నాయి. ఇరవైయ్యవ శతాబ్దంలో వెలుబడిన భారతి లాగే కళైమగళ్ తమిళ సాహిత్యంలో మంచి పేరు, ప్రతిష్ట అందుకున్న మాస పత్రిక. ప్రసిద్ధమైన తమిళ రచయతలు తమ కథా శిల్పాన్ని మొట్టమొదట కలైమగళ్ పత్రికలో ప్రదర్శించారు. వింధియా రాసిన మొట్టమొదటి కథ పార్వతి (ఇది వింధియా కధలు - సంపుటి 2 లో ఉంది) కలైమగళ్ ఆగస్టు, 1947 సంచికలో వెలుబడింది. వింధియా సమకాలిక గ్రంథకర్తలు - అనుత్తమా, రాజం కృష్ణన్, గుగప్రియై, కుంజిదపాదం వంటివారు - ఆఖరివరకూ కలైమగళ్ పత్రికలో రాస్తూనేవున్నారు.

- ఎండీ సుందరేశన్

Preview download free pdf of this Telugu book is available at Molakettina Mutyam