• Molakalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొలకలు

    Molakalu

    Author:

    Pages: 146
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 premium votes.
Description

వంశీ సృష్టించిన ఈ పది ప్రపంచాల్ని వొక్కో ప్రపంచపు పొరా విప్పుకుంటూ వెళ్ళి, ఈ అధికార పున:సృష్టి లేదా ఎలా జరిగిందో చెప్పవచ్చు. అందులోని సౌందర్యం ఏ సహజ మాండలిక అందాల శక్తిలోంచి పెల్లుబికిందో చెప్పవచ్చు. కాని, ఈ కథలు చదువుతూ చదువుతూ చదువరి సాగించే వెతుకులాటలో కనిపించే అందమో, ప్రపంచాల భిన్నత్వమో నాకు కావాలి. ఎందుకంటే, ఈ పది కథల సృష్టిలో ఈ ముందు మాటల కన్నా, ఈ రచయిత కన్నా చదువరికి పవర్ ఎక్కువ! ఆ పవర్‍లోంచి మాత్రమే వంశీని చూడాలి. తోడుకొని రావాలి.

- అఫ్సర్

Preview download free pdf of this Telugu book is available at Molakalu