• Mohammad Pravakta Jeevitam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహమ్మద్ ప్రవక్త జీవితం

    Mohammad Pravakta Jeevitam

    Author:

    Pages: 200
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం, ఇస్లామ్... క్యారెన్ ఆంస్ట్రాంగ్ వ్రాసిన మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజలగురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్థం చేయిస్తుంది. ఇస్లామ్‌కు దగ్గర సంబంధం కల జూడియిజం, క్రైస్తవంతో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది.”

“భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికి మించి, చదివించే శక్తి కలది”

- ఇకానమిస్ట్

"పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్ని, అపార్ధాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా."

- ముస్లిమ్ న్యూజ్