• Modati Page
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 102.6
    114
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొదటి పేజి

    Modati Page

    Author:

    Publisher: Monica Books

    Pages: 283
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రజ్యోతి ప్రచురణ నవ్య వీక్లిలో వారం వారం వచ్చే శీర్షిక మొదటి పేజి. ఇందులో ఇప్పటివరకూ వచ్చిన వాటిలోంచి ఎంపిక చేసినవి దాదాపు 130 మొదటి పేజీలున్నాయి. ఈ పేజిని యిలా రాయాలని ఒక నిబంధన పెట్టుకుని, ఆ గీతల మధ్య వాక్యాలను సరిపెట్టే పని పెట్టుకోలేదు. ఇందులో నేను విన్నవి, కన్నవి, కన్నికథలూ , కొన్ని కబుర్లూ..... యిలా నానా రకాలుగా వున్నాయి. గొప్ప గొప్ప సందేశాలు లేవు. ప్రబోధాలు లేవు. అయితే మరి ఎందుకు అచ్చువేశారీ పుస్తకం అని అడిగితే నా తరుపున ఒక మహానుభావుడు యీ పుస్తకం మొదటి మాటలో చెప్పారు. అది చదివితే అర్థం అవుతుంది.

- శ్రీరమణ

Preview download free pdf of this Telugu book is available at Modati Page