• Mister Zero
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిస్టర్ జీరో

    Mister Zero

    Author:

    Publisher: Sagar Publications

    Pages: 198
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్కడనుండే ప్రధానమంత్రి వంక తదేకంగా చూస్తున్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా వెనక్కి పడ్డాడు. అలా పడుతూనే అతని చెయ్యి పోచ్ నుండి రివాల్వర్ బయటకి లాగింది. శరీరం భూమిని తాకేలోపు ఆకాశంలోకి రెండుసార్లు కాల్చి నేలమీద పడి, వెంటనే ప్రక్కకు దొర్లాడు.

అతను పడిన మొదట పడిన ప్రదేశంలో స్టెన్‌గన్ పడింది. దానితోపాటు ఒక మనిషి పడ్డాడు. రివాల్వర్ కాల్చిన వ్యక్తి రివాల్వర్‌ని పోచ్‍‌లో పెట్టుకుంటూ పైకి చూశాడు. పెద్ద వృక్షం తాలూకు కొమ్మ అక్కడ వరకూ విస్తరించుకుని ఉంది.

మైదానంలో వున్న వాళ్ళంతా అదిరిపోయారు.

సాయుధులైన అధికార్లు రివాల్వర్ కాల్చిన ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. ఒక ఆఫీసర్ అతన్ని ప్రశ్నించాడు.

"ఎవరు నువ్వు?"

"మీ ఇన్‌ఛార్ఝి ఎవరు?" అడిగాడతను ఏ మాత్రం తొణక్కుండా.

ఒక ఐ.పి.యస్. ఆఫీసర్ ముందుకొచ్చాడు.

Preview download free pdf of this Telugu book is available at Mister Zero