• Mister Sattibabu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిస్టర్ సత్తిబాబు

    Mister Sattibabu

    Author:

    Pages: 173
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మద్యాహ్నం మూడు గంటల సమయం...
బయట ఎవరో ఓ వ్యక్తి కేకలు పెడుతున్నట్లుగా వినిపించింది.
మునెమ్మ ఉలిక్కిపడి వినీల వైపు చూసింది. వినీలక్కూడా ఆ అరుపులు వినిపించడంతో లేచి నిలబడింది.
కాంపౌండ్‌లో స్కార్పియో వెహికల్ ఎక్కబోతున్న నరసింహం ఆగిపోయి వెనుక కూర్చున్న అనుచరులవైపు చూసి “ఎవర్రా అరుస్తాండరు?“ అడిగాడు వెంటనే.
మరుక్షణంలోనే సాంబ వేగంగా దిగి బయటకు పరుగెత్తాడు.
అంతలోపలే వినీల, మునెమ్మ పరుగులాంటి నడకతో అక్కడికొచ్చారు.
బయటికెళ్ళిన సాంబ తిరిగి వచ్చేశాడు. “అప్పన్నగాడు... పిచ్చి బాగా ముదిరి పోయినట్లుండాది. కేకలేస్తాండడు” చెప్పాడు సాంబ.
“ఆ పిచ్చోడా...” అంటూ చాలా తేలిగ్గా కొట్టిపారేస్తూ వెహికల్ ఎక్కాడు నరసింహ.
గేటు దగ్గరికి పోయి వినీల, మునెమ్మ అప్పన్నను చూశారు.

Preview download free pdf of this Telugu book is available at Mister Sattibabu