• Mission to Peking
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిషన్ టు పెకింగ్

    Mission to Peking

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఏమయింది ఈషా... ఏదైనా ఇబ్బంది ఎదురయిందా?" వేడి వేడి టీని తీసుకువచ్చి ఆమె ముందు పెడుతూ అనునయంగా అడిగాడు హువాన్ చూ.

"ఇండియన్ ఏజెంట్ షాడో డెఫినిట్‌గా మన దేశంలోకి అడుగుపెట్టినట్లు మా వాళ్ళకి అర్థం అయిపోయింది.... అతన్ని పట్టుకోవటం కోసం ఏజెంట్లు అందరూ రెడీ అవుతున్నారు.... ఆఫీసంతా కోలాహలంగా వున్నది...." టీ సిప్ చేస్తూ చెప్పింది ఈషా.

హువాన్ చూతో పోటీపడి పుచ్చుకున్న బియ్యపుసారా అంతా ఒక్క చుక్క కూడా మిగలకుండా బయటికి వస్తున్న సెన్సేషన్ కలిగించి షాడోకి.

ఎలా బయటికి వచ్చింది తన ఆగమన వార్త? ఎవరి ద్వారా బయటికి వచ్చింది?

Preview download free pdf of this Telugu book is available at Mission to Peking
Comment(s) ...

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.