• Mimmalni Meeru Gelavagalaru
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిమ్మల్ని మీరు గెలవగలరు

    Mimmalni Meeru Gelavagalaru

    Pages: 260
    Language: Telugu
    Rating
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్రితం రోజు రాత్రే అతని భార్య హఠాత్తుగా చనిపోయింది. ప్రొద్దున లేవగానే ఆస్తంతా కోర్టు దావాలో పోయిందన్న వార్త వచ్చింది. ఆఫీసుకు వెళ్తే ఏదో ఫ్రాడ్ కేసులో అతను ఊస్ట్ కాబడ్డాడని తెలిసింది.

అవమానంతో, దుఃఖంతో కృంగిపోయి ఆ రాత్రి అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ కూర్చుని ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉన్న ఇంటిని అమ్మేసి ఒక జనరల్ స్టోర్స్ పెట్టాడు. కొన్ని నెలల తరువాత ఒక అనాధ యువతిని వివాహమాడాడు.

అతనిప్పుడు కొత్త జీవితానికి నాంది పలికాడు. ఈ జీవితం మీద అధికారం చెలాయించడానికి పై ఆఫీసర్లు లేరు. ఇప్పుడు అతని జీవితం అతని చేతుల్లోనే ఉంది. అతనిని ప్రేమించే భార్య కూడా ఉంది.

అతడు తనను తాను గెలిచాడు.

‘మిమ్మల్ని మీరు గెలవగలరు’ అన్న నినాదానికి కొత్త ఊపిరి పోసాడు. ‘గెలవటం’ ఎలాగో ఈ పుస్తకం మీకు చెపుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Mimmalni Meeru Gelavagalaru
Comment(s) ...

One of the waste book...Dont Buy it....
I never expect such waste book from great writer...
Dont Buy
Dont Buy
Dont Buy
Dont Buy