• Midnight Adventure
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిడ్ నైట్ ఎడ్వంచర్

    Midnight Adventure

    Author:

    Pages: 243
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మిడ్ నైట్ ఎడ్వంచర్" థ్రిల్లర్ రెండు భాగాలు కలిపిన సంపుటం ఇది.

* * *

అక్కడే నిలబడి వుంటే అతను వెను తిరిగి చూస్తాడన్న అనుమానంతో ప్రక్కకు జరిగాడు షాడో... పాతిక అడుగుల దూరంలో కనిపించిన ఒక రేకుల షెడ్ చాటుకు పోయి తన పొజిషన్‌ని అంచనా వేసుకున్నాడు. బందిపోటు మహమ్మద్ దావూద్ ఖిల్లాలో లేడు... అతని కోసం వెతుకుతూ అక్కడ తచ్చట్లాడాల్సిన అవసరం లేదు...ఆల్‌ముట్టి జైలు ఎక్కడ వున్నదో తెల్సుకొని అక్కడకి పోవాల్సిందే... కాని, తరతరాల చరిత్ర వున్న అన్వర్ బాబా పవిత్ర దండాన్ని ఎవరికో అమ్మజూపుతున్నాడు కల్నల్...

మహమ్మద్ అక్కడ లేదనే ఉద్దేశ్యంతో తన దారిన తను ఖిల్లాలో నుంచి బయటకి వెళ్ళిపోతే – పరాయి వ్యక్తుల పరమవుతుందా పవిత్ర దండం... జాడలు తెలియని ప్రదేశాలకు తరలింపబడుతుంది.

ఏ పని కోసం తన స్నేహితుడు మహమ్మద్ కల్నల్ రంజానీకి పట్టుబడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడో, ఆ పనిని పూర్తి చేయవలసిన బాధ్యత తనది కాదా?

Preview download free pdf of this Telugu book is available at Midnight Adventure