-
-
మైక్రోవేవ్ ఓవెన్లో చేసే వంటలు
Microwave Ovenlo Chese Vantalu
Author: Sujata Devi and Sulochana Devi
Publisher: Mohan Publications
Pages: 224Language: Telugu
Description
తెలుగుభాషలందు ఇప్పటివరకు అనేక వంటల పుస్తకములు వెలువడినవి. ఇంకనూ వెలువడుతున్నవి. తెలుగువనితామణులు వంటల పుస్తకమును ఎంతో అభిమానముగా చదువుతారు. మరియు ప్రక్కవారికి బహుమతిగా ఇచ్చి వారి ఆదరణ పొందుతారు.
కానీ ఇంతవరకు తెలుగులో ప్రత్యేకముగా మైక్రోవేవ్ అవెన్ వంటల మీద పుస్తకము విడుదల చేయలేదు. ఈ ప్రయత్నాన్ని మొట్ట మొదటిగా మేము చేయుటకు సాహసించినాము. ఇది సాధారణ వంటల పుస్తకముల లాగా ఎక్కువగా తెలుగుపదాలతో వంటల తయారీతో ఉండదు. కొన్ని ఆంగ్లపదాలను వంటతయారీ విధానములో మరియు కావలసిన పదార్థములలో తప్పని సరిగా ఇవ్వడం జరిగింది. ఆ పదాలను పూర్తిగా తెలుగులో ఇచ్చినచో అర్థరహితంగా ఉండును. కావున ఈ విషయమును గమనించి సహకరించగలరు.
Preview download free pdf of this Telugu book is available at Microwave Ovenlo Chese Vantalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE