• Mem Malli Vastham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేం మళ్ళీ వస్తాం

    Mem Malli Vastham

    Pages: 424
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండోభాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమై, కేపిటలిజం మాజీ సోషలిస్టు దేశాలకు కూడా విస్తరించి నేడు కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది.

ఒక వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ వ్యవస్థ సంపూర్ణ విజయం సాధించినట్లే. ఈ అర్థంలో కేపిటలిజం, సోషలిజం మీద సంపూర్ణ విజయం సాధించిందని మనం అంగీకరించవచ్చు. మన మనసు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నేటి వాస్తవ పరిస్థితి ఇది.

కాని...

ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు ఉద్యమం ఛిన్నాభిన్నమయిపోయి, ‘మార్క్సిజాన్ని నిలువులోతులో పూడ్చి పెట్టేశాకా’ కేపిటలిజం సురక్షితంగా ఉందా? లేక ’కమ్యూనిస్టు భూతం’ ఇంకా దాన్ని వెన్నాడుతూనే ఉందా?

సోషలిస్టు శిబిరం ఎందుకు, ఎలా కూలిపోయింది? ఈ ఘోరపరాజయంతో అంతా ముగిసిందా? లేక వెనక్కు మళ్ళిన విప్లవతరంగం ఈ శతాబ్దంలో మరింత విస్తృతంగా, మరింత ఉధృతంగా మరోసారి విరుచుకు పడబోతోందా?

సోషలిస్టు శిబిర పతనం తర్వాత ’మార్క్సిజం మరణించిందా?’ లేక సజీవంగానే ఉందా?

అసలు మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిజం అంటే ఏమిటి?

చదవండి… చదివించండి… చర్చించండి.

- తాళ్ళపల్లి మురళీధరగౌడు

Preview download free pdf of this Telugu book is available at Mem Malli Vastham