• Mee Telivini Parikshinchukondi
  • Ebook Hide Help
    ₹ 43.2
    43.2
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ తెలివిని పరీక్షించుకోండి !

    Mee Telivini Parikshinchukondi

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలోని లెక్కలు చేయటం వలన మీకు తెలివితేటలు పెరుగుతాయి. పది మందిలో మీకంటు గుర్తింపు లభిస్తుంది. సమస్యలకు సమాధానం కోసం మీ బుర్రలో వున్న బుద్ధిబలాన్నిఅంతా ఉపయోగించారంటే ఉపయోగించేకొద్దీ మీ బుద్ధిబలం పెరుగుతుంది. మీతోపాటు మీ మెదడు కూడా పదునవుతుంది.
ఈ పుస్తకంలోని పజిల్స్‌‌ను మీరు చాలా సులభంగా చేయవచ్చును. మీ సన్నిహితులకు, కాలక్షేపాన్ని మెదడుకు మేతను కలిగించడానికి ఫజిల్స్‌ మీకు పనికి వస్తాయి. పరిచయస్థులను ఆనందింపజేయడానికి తెలివి ఎవరిసొత్తులోని అంశాలు మీకనువుగా వుంటాయి. ఇందులోని అంశాలను బట్టిపట్టి అందరిముందు ప్రదర్శించి వారిని ఆశ్చర్యచకితులుని చేయడానికి గణితంలో గారడీలు మీకు ఉపకరిస్తాయి. కనుక మీ బుద్ధికుశలతను పెంచి మీ మెదడుకు పదునుపెట్టండి. ఈ సదవకాశాన్ని జారవిడుచుకోకండి. బుద్ధికుశలత సమృద్ధిగా వున్నవారే జీవితంలో రాణిస్తారు.

Preview download free pdf of this Telugu book is available at Mee Telivini Parikshinchukondi