• Mee Inti Daba Pai Sendriya Paddhatulato Kuragayalu Pandinchatam Yela
  • Ebook Hide Help
    ₹ 78
    87
    10.34% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ ఇంటి డాబాపై సేంద్రియ పద్ధతులతో కూరగాయలు పండించడం ఎలా?

    Mee Inti Daba Pai Sendriya Paddhatulato Kuragayalu Pandinchatam Yela

    Author:

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుతము నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ‘కూరగాయల’ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో, సేంద్రియ పద్ధతుల ద్వారా మన ఇంటిచుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయలను పండించగలుగు మెళుకువులు తెలుసుకోవడం ఒక వరం.

ఎన్నో లాభాలు ఉన్న మొక్కలు పెంపకం ఎటువంటి కష్టం లేకుండా మీ ఇంటి ఖాళీ స్థలము, బాల్కనీ, టెర్రస్లపై సునాయాసముగా పెంచవచ్చు. దీనికి మనము చేయవలసిందల్లా, రోజు ఒక గంట మొక్కల బాగోగులను చూచుకొనుటకు కేటాయించవలసిన సమయము. ఆ సమయము మనకు ఒక మంచి వ్యాయామముగానే కాకుండా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది.

మీ ఇంటిలో మొక్కల పెంపకం వలన మీ చిన్నారులు కూడా వాటిని పెంచడం మీద అవగహన, ఆసక్తి, వాటి వల్ల ప్రయోజనాలు, వ్యాయామము మరియు సమతుల్యమయిన పోషక విలువలు గూర్చిన పరిజ్ఞానము మరియు ఆసక్తి వెలువడుతుంది.

మరి ఇన్ని ఉపయోగాలను కలిగి ఉన్న మొక్కల పెంపకమును(ముఖ్యంగా కూరగాయల మొక్కలు) సులభంగా మీ డాబా పై ఎలా పెంచాలనే మెళుకువలను ఈ పుస్తకం ద్వారా అందజేస్తున్నాము.
మరిక ఎందుకు ఆలస్యం !

ఈ పుస్తకం చదివి సేంద్రియ పద్ధతులలో మీ ఖాళి స్థలం లేదా టెర్రస్లపై కూరగాయలు పండించడం అనే కార్యసాధనలోకి దిగండి.

- ఏ. మంజులత

Preview download free pdf of this Telugu book is available at Mee Inti Daba Pai Sendriya Paddhatulato Kuragayalu Pandinchatam Yela