• Matlade Koti Maya Tivasi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాట్లాడే కోతి - మాయా తివాసి

    Matlade Koti Maya Tivasi

    Pages: 95
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించవలసిన రాజు
కర్కోటకుడై పీడిస్తూ
వారి శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నాడు
తినడానికి తిండి లేక ప్రజలు
ఆకలితో అలమటిస్తున్న ఆ రాజ్యంలో
ఒక గజదొంగ ప్రత్యక్షమయ్యాడు
చిత్రవిచిత్రమైన రీతుల్లో కోటలోకి జొరబడుతూ
రాజుగారి ఖజానా దోచుకుపోతున్నాడు!
అదే రాజ్యంలో ప్రత్యక్షమైన
మాటలు నేర్చిన ఓ కోతి
ప్రజలకు బంగారు వరహాలను పంచిపెడుతున్నది!
ఆ గజదొంగకు, ఈ కోతికి ఏమిటి సంబంధం?
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
జయసింహుడి సాహసయాత్ర
మాట్లాడే కోతి - మాయా తివాసి

* * *


అడపా చిరంజీవి జానపద నవల!

Preview download free pdf of this Telugu book is available at Matlade Koti Maya Tivasi