• Mate Mantramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాటే మంత్రము

    Mate Mantramu

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 192
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాట మనిషికి భగవంతుడిచ్చిన వరం. టీవి చెవినిల్లు కట్టుకుని మాటలు, పాటలు వినిపించినా మన మనసులోని మాట ఎవరితోనైనా పంచుకోకపోతే ఎంత వేదన? ఎంత నరకం? పాఠకలోకాన్ని అమితంగా స్పందింపజెసిన కథ. "రేపు పదవీ విరమణ తర్వాత మా పరిస్థితీ ఇంతేనా?" అని ఆందోళనగా అడిగిన పెద్దలు కొందరైతే, "ఇది మా జీవనవేదనకు సామీప్యత గల కథ" అంటూ తమ మనసులోని బాధను పంచుకున్న వృద్ధులు మరికొందరు. సమాజ ముఖచిత్రానికి అద్దం ఈ 'మాటే మంత్రము' కథ.

కన్నబిడ్డ పుట్టినరోజునాడు కనీసం శుభాకాంక్షలు చెప్పే తీరిక లేని బిజీ బిజీ తండ్రులున్న నేటి రోజుల్లో 'నాన్నా నీకేం కావాలి' అని అమాయకంగా అడిగే చిన్నారి కథ.

స్నేహితుడి జ్ఞాపకాలను ఆర్తిగా తడిమిన 'జ్ఞాపిక' కథ. పెద్దరికం నోటికి తాళం వేసుకుంటే ఇక ఆ ఇంట్లో సంభవించే మార్పులను చూపే కథ 'మౌనమే నీ భాష'.

వార్థక్యం మరో పసితనమే అని చెప్పే కథ 'పునరపి బాల్యం'. మానవీయ కోణాలనెన్నింటినో చవిచూపే మరిన్ని కథలు మిమ్మల్ని పలకరిస్తాయి.

- సి. ఉమాదేవి

Preview download free pdf of this Telugu book is available at Mate Mantramu