• Matamante Emiti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మతమంటే ఏమిటి?

    Matamante Emiti

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మతమంటే ఏమిటి?

బి. రామకృష్ణ

మతమంటే ఏమిటి?
1. మతమంటే భయం
2. భయమే దేవాలయాలని నిర్మిస్తుంది, మసీదులని నిలుపుతుంది, చర్చీలను ప్రతిష్టిస్తుంది.
3. భయమే బలుల్ని గావిస్తుంది.
4. భయమే మానవుడిని అగోచరమైన శక్తికి మోకరిల్లేట్లు చేసింది. ప్రార్థనలకి పురికొల్పింది.
5. భయం ప్రేమించేటట్లు నటించమని చెబుతుంది.
6. భయాన్ని ఆధారంగా చేసుకుని పుట్టిందే మతం.
7. కాబట్టే మతం బానిసత్వాన్ని, పరాధీనతనూ, పిరికితనాన్నీ బోధిస్తుంది.
8. మతం ఎన్నడూ స్వేచ్ఛనీ, నీతినీ, ఆత్మవిశ్వాసాన్ని, మానవత్వాన్ని, ధైర్యాన్నీ బోధించదు.

- ఈ గ్రంథానికి మూలం ఇంగర్‌సాల్ వ్యాసాలు.

ఈ వ్యాసాలకు తెలుగుతనం చేర్చి తన సొంత శైలిలో మతమంటే ఏమిటనే ప్రశ్నకు తాత్విక వివరణ నిచ్చారు రామకృష్ణగారు.

Preview download free pdf of this Telugu book is available at Matamante Emiti
Comment(s) ...

Just began reading and midway through it. The book is slightly better than the others...but then, the "Ingersoll" connection seems to be a shield, again! I wonder if its only me who is feeling so!