• Master Sarvari Mission and Vision
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాస్టర్ శార్వరి మిషన్ అండ్ విజన్

    Master Sarvari Mission and Vision

    Publisher: Yogaalaya

    Pages: 264
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఎదలోయల' 'జీవనయానం' ప్రారంభిస్తే

'జ్ఞానరోచిస్సు'ల 'ప్రజ్ఞాన పుటలు' విచ్చుకుంటాయి!

'అనుభవ తీరాల'కు చేరగలిగితే

'భాగ్యరేఖలు' సాధనా రహస్యాలు అవుతాయి !

'యోగభూమిక'ల విహారంతో

'అంతర్యామిని' దర్శనభాగ్యం కలుగుతుంది !

'తొలి అడుగుల వెలుగుజాడల'తోనే

'సంతృప్త ప్రస్థానం' సాధ్యమవుతుంది !

ఇలా ఓ సాదా సీదా వ్యక్తి

సాధకుడుగా, గురువుగా, మాస్టర్‌గా పరిణమించి

వేల హృదయాలలో 'ఓ మహాత్మా!' 'ఓ మహర్షి!'గా

నిలిచిపోవటం వర్తమాన వాస్తవం.

ఈ వ్యక్తిమత్వానికి మూర్తిమత్వం "మాస్టర్ శార్వరి".

ఇది 'ఒక బయోగ్రఫీ + ఆటోబయోగ్రఫీ'లా

సాగే పితృయోగం + పుత్రయోగం

వెరసి మాస్టర్ యోగలయకు అక్షర లయ.

Preview download free pdf of this Telugu book is available at Master Sarvari Mission and Vision