• Marx Rasina Pettubadi
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్క్స్ రాసిన పెట్టుబడి

    Marx Rasina Pettubadi

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏమిటీ. మార్క్స్ రాసిన పెట్టుబడి చదవడమే? మూడు సంపుటాలు, అనుబంధంగా మరో మూడు సంపుటాలు, మొత్తం నాలుగు వేల పేజీలు! అమ్మో చదవడానికి ఎంత శ్రమ కావాలి? అర్థం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి? అని చాలా మంది అనుకోమచ్చు. భయపడవచ్చు. కాని పెట్టుబడి కొరకరాని కొయ్య అనే అపోహను డేవిడ్ స్మిత్, ఫిల్ ఇవాన్స్ లు ఈ పుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్ స్మిత్ పెట్టుబడిలో మౌలిక అంశాలను అత్యంత సులభంగా వివరించగా, ఫిల్ ఇవాన్స్ వివరణకు తగిన హాస్యస్ఫోరకమైన బొమ్మలు వేశారు. మార్క్స్ రాసిన మహాగ్రంథంలోని కీలక భావాలనూ, చమత్కారాన్నీ, అపారమైన జీవశక్తినీ సంపూర్ణంగా పాఠకులకు అందించారు.

- పబ్లిషర్స్

గమనిక: " మార్క్స్ రాసిన పెట్టుబడి" ఈబుక్ సైజు 19.9 mb

Preview download free pdf of this Telugu book is available at Marx Rasina Pettubadi