• Marutunna Grameena Jeevanam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మారుత్తున్న గ్రామీణ జీవనం

    Marutunna Grameena Jeevanam

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 74 గ్రామాలను సమగ్రంగా సర్వే చేసే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2013 – 14లో చేపట్టింది. దాదాపు 500 మంది వలంటీర్లు సమాచార సేకరణలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్నంతటిని క్రోడీకరించి, పరిశీలనకు పనికి వచ్చే విధంగా పట్టికలు తయారు చేసే కృషిలో 10 మందికి పైగా పరిశోధకులు పనిచేస్తున్నారు. ఇదంతా గణాంకాల వ్యవహారం. గణాంకాలలో ప్రతిబింబించని కుల వ్యవస్థ, కులవివక్ష లాంటి సామాజిక అంశాలను, ఇతర రాజకీయ అంశాలను ప్రత్యక్ష పరిశీలన ద్వారాను, చర్యలు, ఇంటర్వ్యూల ద్వారాను తెలుసుకొని వాటిని వ్యాసాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని వివిధ కోణాలు, వందల సంవత్సరాలుగా ఘనీభవించిపోయిన భూస్వామ్య దోపిడీ సంబంధాలతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్న నూతన ఆధిపత్య, దోపిడీ సంబంధాలను కూడ ఈ పరిశోధన వెల్లడిస్తుంది. ఓ వైపున పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందినా, మరోవైపున అంటరానితనం, కులవివక్ష కొనసాగుతున్న గ్రామీణ వాస్తవాన్ని ఈ పుస్తకం వెల్లడిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Marutunna Grameena Jeevanam