• Marthi Vari Sayana Nirayana Samanvaya Sri Vikari Nama Samvatsara Gantala Panchangamu 2019 2020 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మార్తి వారి సాయన - నిరయన సమన్వయ శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగము 2019 - 2020 (free)

    Marthi Vari Sayana Nirayana Samanvaya Sri Vikari Nama Samvatsara Gantala Panchangamu 2019 2020 - free

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆస్తికమహాసయులకి నమస్కారం.
అనాదిగా మనకు పంచాంగాలలో ఎన్నో విభిన్న పద్ధతులు ఉన్నాయి. ప్రస్తుతం పూర్వం ద్రుక్ అని ఉన్నాయ్. వీటిల్లో కొన్ని అంశాలు మన పూర్వ శాస్త్రవేత్తలు చెప్పిన వాటికన్నా విరుద్ధంగా ఉన్నాయి. వాటికీ పరిశీలన చేసి ఎక్కడ సాయనం ఎక్కడ నిరయనం వాడాలి అని ఈ పంచాంగంలో ఇవ్వటం జరిగినది. మన సనాతన పధ్ధతిలో పంచాంగం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవ్వటానికి ప్రయత్నము చేయటం జరిగినది. ఖగోళంలో కొన్ని అంశాలపై ప్రస్తావించబడినవి. సాయన నిరయన సమన్వయ పంచాంగం ఆవశ్యకతపై ఒక వ్యాసం రాయబడినది. రాశిఫలితాలపై వివరణ ఉన్నది. ఉత్తర దక్షిణ అయనాలు ఎలా తిసుకోవాలో ఇవ్వటమైనది. రవి చంద్రుల క్రాంతిని ఆధారం చేసుకుని వైధృతిపాత వ్యతీపాత తేదీలు ఇచ్చాను. దీనిలో సమయాలు అన్నీ విజయవాడ ప్రాంతానికి ఇవ్వబడినవి. అందరూ పరిశీలించెదరు.

- శ్రీ మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ