• Marpu Chusina Kallu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్పు చూసిన కళ్ళు

    Marpu Chusina Kallu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'నీ గురించి నీవు ఎప్పుడూ చెప్పుకోకు, మంచి చెబితే ఎవ్వరూ నమ్మరు, చెడు చెప్పుకుంటే ఇంకా యెంత వుందో అనుకుంటారు' అని ఎప్పుడో చదివిన జ్ఞాపకం.

కానీ ఈ పుస్తకం కోసం 'ప్రవర' చెప్పుకోక తప్పడం లేదు.

జననం - 1945 - కృష్ణా జిల్లా నందిగామ తాలూకా (ఇప్పుడు వత్సవాయి మండలం) కంభంపాడు. భండారు వెంకట్రావమ్మ, భండారు రాఘవరావు జన్మనిచ్చిన తల్లిదండ్రులు.

బెజవాడ, ఖమ్మంలలో వానాకాలం చదువులు. 1971లో విజయవాడ 'ఆంధ్రజ్యోతి'లో సబ్ ఎడిటర్‌గా మరో పుట్టుక. 1975లో 'ఆంధ్రజ్యోతి'ని వొదిలి మెట్టిల్లు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తావిభాగంలో చేరిక. 1987లో అప్పటి సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో - 'రేడియో మాస్కో' లో తెలుగు న్యూస్ రీడర్ ఉద్యోగం. నాలుగున్నరేళ్ళ అనంతరం తిరిగి హైదరాబాద్ రాక్. రేడియో విలేకరిగా మళ్ళీ పూర్వజీవితం. 2005 చివరాఖరులో హైదరాబాద్ దూరదర్శన్ న్యూస్ ఎడిటర్‌గా ఉద్యోగపర్వం ముగింపు.

కొంతకాలం హెచ్.ఎమ్.ఆర్. ఐ.లో మీడియా సలహాదారుగా కొత్త అవతారం. ప్రస్తుతం తీరిగ్గా తిని కూర్చుని టీవిల్లో రాజకీయ చర్చలు.

- భండారు శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Marpu Chusina Kallu