• Marie Curie
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మేరీ క్యూరీ

  Marie Curie

  Publisher: Manchi Pustakam

  Pages: 46
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

శాస్త్రజ్ఞులు అనగానే మనకి కళ్లజోడు పెట్టుకున్న గంభీరమైన పురుషుడి చిత్రం కళ్లల్లో మెదులుతుంది. కానీ, నవ్వుతున్న మహిళ మొహం మెదలదు. దీని వెనక మహిళల పట్ల సామాజిక వివక్షత ఉంది. మహిళలు ఎదుర్కొనే కట్టుబాట్లు, వివక్షతలను ఎదుర్కొని మూసపోతల నుంచి బయటపడి స్వతంత్రంగా తమ పనిని ఎంచుకుని, విజయం సాధించిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. వీరిలో మేరీ క్యూరీ కూడా ఒకరు. తనకు ఎదురైన అడ్డంకులను అధిగమించి మేరీ క్యూరీ ఒక వైజ్ఞానికురాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. శాస్త్రజ్ఞులు అంటే నవ్వుతున్న మహిళల చిత్రం కూడా ఊహించుకునేలా చేశారు.