• Marchukovadame Margam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్చుకోవడమే... మార్గం....

    Marchukovadame Margam

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మనం ఏది చేయాలన్నా.. ఏది సాధించాలన్నా... మనకు మార్చుకోవడమే మార్గం... కానీ మార్చుకోవడానికి మార్గం తెలియాలి. మనం ఎన్నో సార్లు ఇతరులను చూసి అనుకరిస్తూ, వారికి అనుగుణంగా ఉంటూ మనం మనలా ఉండటం మర్చిపోతాం. మీరే ఈ ప్రపంచానికి గొప్ప కానుక. కనుక. మిమ్మల్ని మీలాగా మార్చుకోవడమే మార్గం. మీరు ఉన్న వ్యక్తిత్వంతో ఆగిపోకుండా, మీ ఉనికి దాగిపోకుండా.. ఉండాలంటే మీరు ఉన్న వ్యక్తిత్వం నుంచి.. ఉన్నత వ్యక్తిత్వానికి..
మార్చుకోవడమే.. మార్గం..
మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేందుకు
జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.
మార్చుకోవడమే.. మార్గం...

Preview download free pdf of this Telugu book is available at Marchukovadame Margam