• Marapurani Manikyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    150
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరపురాని మాణిక్యాలు

    Marapurani Manikyalu

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరపురాని మాణిక్యాలు

బ్నిం


ఆర్టిస్టు మిత్రులు కేరికేచర్ ఆర్ట్‌కి
ఏవేవో గ్రామర్లు చెప్తారు.
నేనేసిన ఈ బొమ్మలు ఎవరి గ్రామరూ కాదేమో.
ఇవి కేరికేచర్లు కావు.. భావచిత్రాలే -
ఆ పెద్ద వాళ్ళ ఫోటోని కూడా గుర్తుపట్టలేని
నేటి తరానికి ఓ జ్ఞాపకంగా ఈ పుస్తకం
రూపొందించాను.
తెలుగు కూడా మర్చిపోయినవాళ్ళకి
ఇంగ్లీషు ఇంట్రో ఇందులో ఉంది.
ఈ మరచిపోకూడని మాణిక్యాల్ని మళ్ళీ
తలచుకుందాం...
-బ్నిం
Preview download free pdf of this Telugu book is available at Marapurani Manikyalu
Comment(s) ...

ఇక్కడ నుండి చాలా పుస్త్తకాలు కొన్నాను గాని, చదవగానే దీని గురించి రాయాలి అనిపించిన పుస్తకం ఇది.

కొనుక్కుని దాచుకోవలసిన / కొని బహుమతిగా ఇవ్వవలసిన పుస్తకం ఇది. శీర్షికకు తగ్గట్టుగానే, ఎక్కడ జన్మించినా తెలుగు దేశంలో ఖ్యాతి పొంది, తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించిన గొప్పవారు / మాణిక్యాల వివరాలు ఇందులో ఉన్నాయి.

అయితే సినిమా రంగం నుండి ఎంతోమంది గురించి చెప్పిన ఈ పుస్తకంలో " సూర్యకాంతం " గారి గురించి ఉండకపోవడం నిజంగా లోటే..మిగతా వారి పేర్లు మళ్లి మళ్ళి పెట్టుకున్నారు, వారి మీద అభిమానంతో.... కాని ఆమె పేరు మాత్రం ఆమెదే, ఆ పేరుకు అలా ఒక అద్వితీయత / ఎకైకత తీసుకొచ్చారు ఆవిడ.

Great Idea! Just began with it. I guess i will tell about this book to all of those who lost touch with Telugu!