• Marapurani Madhuragatha
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరపురాని మధురగాథ

    Marapurani Madhuragatha

    Pages: 216
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహాకవిగా, సరస్వతీ పుత్రులుగా విఖ్యాతినొందిన 'పద్మశ్రీ' పుట్టపర్తి నారాయణాచార్యులుగారి రచనా సముద్రములో ఈ పుస్తకమొక ఆణిముత్యము. ఇది విజయనగర సామ్రాజ్య సామాజిక చారిత్రక అనుశీలన.
విజయనగరమునకున్న పూర్వ నామములు, అప్పటి పరిపాలనా విధానము, న్యాయదండనావ్యవస్థలు, సైన్యసంపదల గురించి పరిశోధనాత్మకముగా వివరించిన తీరు అతి సుందరము. ఇంకనూ శ్రీ కృష్ణదేవరాయలు, శీగిరిభట్టు, విద్యారణ్యులు, భారతీకృష్ణ తీర్థులు మున్నగు మహాపురుషుల గురించి, శృంగేరి, మత త్రయం, బౌద్ధ జైనాలు గురించిన విషయాలలో పుట్టపర్తివారి అమోఘ రచనాకౌశలము అవగతమవుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Marapurani Madhuragatha