• Marananantara Jeevitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరణానంతర జీవితం

    Marananantara Jeevitham

    Publisher: Palapitta Books

    Pages: 192
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వ్యాపారులు లాయర్లలోకి పరకాయ ప్రవేశం చేస్తే సంభవించే పర్యవసనాన్ని చూడాలని ఉందా? లాయరింగుతో సంబంధముండే పలు వ్యవస్థలు తాము ధరించిన అందమైన బట్టలు విప్పుకొని నిలబడితే ఎంత వికృతంగా, అసహ్యంగా ఉంటాయో చూడాలని ఉందా? లాయరు వృత్తి తన మీద తాను 'జీహాద్' ప్రకటించుకుంటే ఎలా ఉంటుంది? హృదయాన్ని పిండేసే ఘటన మనముందు ఆవిశ్కృతమవుతూ ఉండగా కిసుక్కున పళ్ళికిలించారా ఎప్పుడైనా? పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నప్పుడు హఠాత్తుగా విషాదం కమ్ముకొచ్చి గొంతు పూడుకుపోవడాన్ని ఎప్పుడైనా అనుభూతించారా? వైదీకం చావును సరుకుగా మార్చే వైనం మీకు తెలుసా? తెలీదూ! అయితే ఈ విన్యాసాల కోసం అలవోకగా 'అనిత'రసాధ్యమైన 'శైలి'తో కళ్ళకు కట్టిన నందిగం కృష్ణారావు గారి "మరణాంతర జీవితం"లోకి ప్రవేశించాల్సిందే.

- గొర్రెపాటి మాధవరావు

Preview download free pdf of this Telugu book is available at Marananantara Jeevitham