• Manyamrani
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన్యంరాణి

    Manyamrani

    Author:

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిగతా ఆడవాళ్ల కంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమె నడుం పొడుగ్గా వుంటుంది. అల్లనేరేడు పండు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు, అత్తరూ, పునుగూ సువాసనల గురించి అసలెరగని ఆమె శరీరం ఎప్పుడూ పరిమళాల్తో గుభాళిస్తానే వుంటుంది. ఆమె నవ్వితే గురు పౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే అఖండ గోదావరక్కడ పొంగి పొర్లిపోతుంది.
సూర్యుడుదయించి అస్తమించేలోపు తనకెదురైన మనుషుల్తో రెండో మూడో ముక్కలు మాట్లాడే ఆమె అద్భుతంగా మాటాడేది అద్దంతో మాత్రమే...నేల మీద కూర్చుని సాగదీసిన తన రెండు అరికాళ్ళ మధ్య బిగించే ఆ అద్దంలో కనిపించే తన ప్రతిబింబంతో మాత్రమే.
సరే...ఆ మనిషెవరంటే...రాణి...మణ్యంరాణి...ఎండపొడ తన లేత శరీరానికి తాకని రాణి. ఆ రాణి పేరు రాజమ్మ..అందాల రాజమ్మ... కొమరం రాజమ్మ.

Preview download free pdf of this Telugu book is available at Manyamrani