• Mantradandam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంత్రదండం

    Mantradandam

    Author:

    Pages: 57
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''వ్యక్తిత్వ వికాసం'' అన్నది మనిషిని యాంత్రిక జీవనం వైపు నుంచి సహజత్వం వైపుకు తీసుకువెళ్ళాలి. '' వ్యక్తిత్వ వికాసం'' తోనే వ్యక్తి సంపూర్ణ ఆనందంతో జీవించగలడు. ''వ్యక్తిత్వ వికాసం'' అనేది బాల్యదశ నుంచే అలవడాలి. తద్వారా మిగిలిన దశలన్నింటిలోనూ ఆనందంగా జీవించవచ్చు.

ప్రతి విద్యార్థీ తన విద్యార్థి దశలో అనేక సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాడు. ఎంతో అమూల్యమైన శక్తిని వృధా చేసుకుంటున్నాడు.

విద్యార్థి సమస్యలను మూలం నుంచి అధ్యయనం చేసి ఈ పుస్తకం వ్రాయబడింది. ''ఒక చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షం దాగి వున్నట్లుగా'', ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అనంత చైతన్య శక్తిని మేల్కొల్పడమే ఈ పుస్తకం యొక్క మూల ఆశయం. ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్నీ ప్రశాంతంగా చదవండి. చదివేముందు పదిహేను నిమిషాలు ధ్యానం చెయ్యండి. జాంబవంతుడు గుర్తు చేసేవరకూ తనలో దాగివున్న శక్తి గురించి హనుమంతుడికి తెలియదు. అలాగే మీలోనూ అనంతమైన శక్తి దాగి వుంది. హనుమంతుడి శక్తిని జాంబవంతుడు వెలికి తీసినట్లుగా మీలోని శక్తిని వెలికి తీసేదే ఈ ''మంత్రదండం''.

Preview download free pdf of this Telugu book is available at Mantradandam
Comment(s) ...

మంచి పుస్తకం. పరీక్షలకు వెళ్ళే విధ్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ఇదేమీ మరో పది పుస్తకలు చదివి వచ్చిన ఙ్జానంతో వ్రాసిన పుస్తకం కాదు, స్వయంగా విధ్యార్థులతో వుండి వ్రాసిన పుస్తకం అందువల్ల మరింత వన్నె వచ్చింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడూ బెటర్ కదా.