• Manoveechika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనోవీచిక

    Manoveechika

    Publisher: Srilekha Sahiti

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథల్లో పరిణతి ఉంది. జీవిత పరిశీలన ఉంది. మానవ సంబంధాలు, వైవిధ్యాలు, సంఘర్షణలు అత్యంత సహజంగా చిత్రించారు. పాత్రలు, సంఘటనలు మన జీవితంలోంచి పుట్టుకొచ్చినవే. చదువుతుంటే ఎక్కడో ఒక చోట మనల్ని మనం చూసుకుంటాం. కళ్ళముందు జరిగే సంఘటనలనే సరళంగా, స్పష్టంగా కథలుగా మలచడంలో సుజనాదేవి గారు కృతకృత్యులయ్యారు.

- పెద్దింటి అశోక్‌కుమార్

* * *

ఆమె కథల సుజనాదేవి. వర్తమాన తెలుగు కథకి నామని. ఆ సోదరి పేరు నామని సుజనాదేవి. ఉద్యోగినులైన స్త్రీల వ్యధలు, పిల్లల పెంపకంలో ఉన్న ఇబ్బందులు, అత్తాకోడళ్ళ సంబంధాల వంటి అతి సూక్ష్మ విషయాలను, సంవేదనలను స్త్రీ సహజమైన సున్నిత హృదయంతో తన కథలలో చిత్రిస్తున్న మంచి రచయిత్రి.

- డా. నలిమెల భాస్కర్

Preview download free pdf of this Telugu book is available at Manoveechika