-
-
మంజూష
Manjusha
Author: Dr.Madiraju Ramalingeswara Rao
Publisher: Spandana Sahithee Samaakhya
Pages: 504Language: Telugu
Description
"మంజూష" అనే ఈ పుస్తకం - డా. మాదిరాజు రామలింగేశ్వరరావు గారు రచించిన ఐదు చిన్ననవలల సంకలనం.
ఇందులోని నవలలు
1. బొమ్మ-బొరుసు
2. వైకుంఠపాళి
3. అనుభవాలకు ఆవలి ఒడ్డున
4. శ్రుతి చేసిన తీగలు
5. ఋణానుబంధ రూపేణా
"బొమ్మ-బొరుసు, వైకుంఠపాళి, అనుభవాలకు ఆవలి ఒడ్డున, శ్రుతి చేసిన తీగలు" స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలుగానూ, "ఋణానుబంధ రూపేణా" సన్ఫ్లవర్ సచిత్రవారపత్రికలో సీరియల్గాను వచ్చాయి.
ఈ పుస్తకాన్ని మచిలీపట్నానికి చెందిన స్పందన సాహితీ సమాఖ్య ప్రచురించింది.
Preview download free pdf of this Telugu book is available at Manjusha
Login to add a comment
Subscribe to latest comments
