• Manjari Dvipada
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంజరీ ద్విపద

    Manjari Dvipada

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను రాసిన కథలన్నీ గొప్పకథలనీ, కళాఖండలనీ, జ్ఞానభాండాలనీ సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం లేదు. అలాగని పరమ చెత్త కథలు రాశాననీ అనుకోను. అంతో ఇంతో సామాజిక ప్రయోజనంతో, స్పృహతో రాశాను. అప్పటి రచయిత స్పృహ వేరు, నేటి రచయిత సామాజికస్పృహ వేరు అయితే - తప్పు నాది కాదు. అది కాలం కల్పించిన దూరం. రాస్తున్న కథకీ, రచయిత వయస్సుకీ లింక్‌ ఉంటుంది. రచయిత అవగాహన, చదువు, సంస్కారం, రుచులు, అభిరుచులు అన్నీ ... ఎన్నో అతని కథల్లో, నవలల్లో ప్రతిఫలిస్తాయని నా అభిప్రాయం.

నేను కథలు రాసే రోజుల్లో అంటే '1950-80' మధ్య కాలంలో చదవడం గొప్ప సరదా. రాయడం ఒక వ్యసనం. రాసింది అచ్చులో చూచుకోవడం ఒక పిచ్చి. నేను ఏ గొప్ప రచయిత అడుగుజాడల్లో నడవలేదు. నాకు ఆరాధ్య రచయితలు లేరు. స్వతంత్రంగా, సొంతబాణీలో రాశాను. కనుక 'గొప్ప' కథలుగా ముద్రపలేదేమో! మంచి కథలే రాశాను.

తెలుగు 'కథక చక్రవర్తులు' నూరేళ్ల పండుగ చేస్తున్నారు. నేనూ ఒకప్పుడు కథలు రాశాను గదా అని జ్ఞాపకం వచ్చింది. నేను ఒకనాడు కథా రచయితనేనని జ్ఞాపకం చేయడనికి ఈ సంకలనం. ఈ కథలు గొప్ప కథలు కాకపోవచ్చు కానీ, గొప్ప కథలు రాయాలని కలలు కంటున్న వారికి ''కథ ఎలా రాయాలో'' నేర్పుతాయి. అనేక రకాల సామాజికాంశాలను అనేక కోణాల్లో చూడవచ్చు. అలా చూపించడం రచయిత ఇష్టం. చూడం చూడకపోవడం పాఠకుల ఇష్టం.

- శార్వరి

Preview download free pdf of this Telugu book is available at Manjari Dvipada