• Manishi Rupalu
  • Ebook Hide Help
    ₹ 252
    280
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి రూపాలు

    Manishi Rupalu

    Author:

    Pages: 314
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'హిందీ కథా సాహిత్యంలో సామాజిక నవలని వృద్ధిపరిచిన రచయితలలో యశ్‌పాల్ కృషి అద్వితీయమైనది' అని హిందీ సాహిత్యంలో అగ్రగణ్యులు కీర్తించారు. ప్రేమ్‌చంద్ తన కృషిని ఎక్కడైతే వదిలిపెట్టాడో, యశ్‌పాల్ తన కృషిని అక్కడి నుండే ప్రారంభించాడని కూడా సాహిత్య ఉద్దండులు కొనియాడారు. ప్రజల చైతన్యాన్ని పెంచడం ద్వారా సామాజిక మార్పుకు బాటలు వేయాలనీ, ప్రత్యేకించి మధ్యతరగతి బుద్ధిజీవులను ఆ బాటలో పయనించేటట్లుగా తన సాహిత్య కృషిని యశ్‌పాల్ కొనసాగించాడు. మత కల్లోలాలు, వాటి దుష్ఫలితాలను నవలా రూపంలో యశ్‌పాల్ గొప్పగా చిత్రీకరించాడు. మతోన్మాదుల స్వార్థాన్ని, వారికి రాజకీయ నాయకుల అండదండలనూ తన నవలల ద్వారా ఎండగట్టాడు. మనిషి రూపాలు అనే ఈ నవల నేటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యాన్ని తెలుసుకోడానికి గొప్పగా ఉపకరిస్తుంది. పాఠకులను ఆకట్టుకునే రీతిలో నవల నడక సాగుతుంది.

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Manishi Rupalu