• Mandaramala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మందారమాల

    Mandaramala

    Publisher: Sahitya Sourabham

    Pages: 298
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముప్పై ఆరు మంది ప్రతిభామూర్తులకు శ్రీ సత్యం మందపాటి ధరింపజేసిన వ్యాసహారం ఈ పుస్తకం.

* * *

మన తెలుగువారిలోనూ, భారతీయుల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... ఎంతో మంది గొప్పవారు.. ఎందరో మహానుభావులు... ఎన్నో రంగాల్లో ప్రముఖులు వున్నారు. వీరిలో నాకిష్టమైన 36 ప్రముఖుల గురించి మాత్రమే వ్రాశాను. వీరి గురించి కొత్త తరానికి చెప్పటం అవసరం అనేది ఒక లక్ష్యం, మిగతావారిలో వారివారి రంగాలలో మనల్ని తమ సామర్థ్యంతో అలరించిన వారు, దాని తర్వాత నేనెంతో అభిమానించిన మహానుభావులు. ఎంతో మంది తెలుగువారు. కొందరు తెలుగేతర భారతీయులు. ఒకళ్ళిద్దరు విదేశీయులు ఈ జాబితాలో వున్నారు.

ఈ మహానుభావుల పరిచయ వ్యాసాలు మూడు సంవత్సరాల పాటు ప్రతీ నెలా "కౌముది" మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ వ్యాసాల సంకలనమే ఈ ఈపుస్తకం "మందారమాల".

- సత్యం మందపాటి

Preview download free pdf of this Telugu book is available at Mandaramala