• Manchupallaki
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచుపల్లకీ

    Manchupallaki

    Author:

    Publisher: Sahiti Prachuranalu

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీరా చాలా విచిత్రమైన మనిషి. ప్రతీ విషయం కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. కేంటీన్‌కి రమ్మని పదిసార్లు పోరుపెడితే ఒక్కసారి మాత్రం వస్తున్నందుకు తనని చెడామడా తిట్టేస్తుంది. తన దగ్గర ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఆమె నుంచి తీసుకునే నాటికి లోపలా, పైనా “మీరా... మీరా” సంతకాలు ముగ్గుల్లా నిండిపోయి వుంటాయి. తన రూమ్‌కి వస్తే అలారం ఫుల్ కీ ఇచ్చేస్తుంది. కర్ కర్ మనిపిస్తుంది. ట్రాన్సిష్టరు ఆన్ చేసి వాల్యూమ్ వీల్ ఆఫ్ చేయకుండానే బాండ్ మార్చేస్తుంది. ఇలా అల్లరి చేస్తుంది మీరా.
తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్తది మొదలవ్వబోతుంది. జీవితంలో ఎవరి ఆదరణా ప్రేమాభిమానాలు పొందలేకపోయాడు. ప్రతీ జీవరాశికీ శత్రువయ్యాడు. అడుగడుగునా ఓటమి నెదుర్కుంటూ, ఎవరికీ అర్థం కాలేకపోయాడు. అందరిచేతా అసహ్యించుకోబడ్డాడు. అయితేనేం... తను గెల్చాడు.

Preview download free pdf of this Telugu book is available at Manchupallaki