• Manavude Naa Sandesam 2
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానవుడే నా సందేశం - 2

    Manavude Naa Sandesam 2

    Publisher: Natali Prachuranalu

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


“ ఆదర్శవంతుల జీవితాలు తెలుసుకుందాం !
ఆదర్శంగా మన జీవితాలు మలుచుకుందాం !! " - అని మా సిద్ధాంతం!

ఎక్కడా, ఏ సంస్థలో కూడా ప్రతి వారం ఆదర్శమూర్తుల జయంతి/వర్ధంతి తిధులుగా నివాళులర్పించటం లేనే లేదు. ఇది నా అద్భుతమైన రూపకల్పన ! అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని జాతుల్లో గొప్ప వారు ఉన్నారు. వారి ఆశయాల సాధన కోసం వారి జీవితాలను త్యాగము చేసిన మహనీయులు వారు. మన జీవిత కాలాన్ని వృధాచేసుకోనక్కర్లేకుండా మహనీయులు ఆచరించిన ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకొంటే మన జీవితాలను కూడా చక్కదిద్దుకొని ఆదర్శవంతంగా గడపవచ్చునని నా ప్రగాఢ దృక్పధం!

గొప్ప గొప్ప కళాకారులు రంగస్థలంపై అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులు- చప్పట్లు కొట్టారు. ఈలలు వేశారు. డబ్బులు, విలువైన ఆభరణాలు బహూకరించారు. గజారోహణాది సత్కారాలు చేశారు. అదంతా కళాకారులు బ్రతికున్నప్పుడు! కాని వారు పోయిం తర్వాత జాతి మర్చిపోయే దౌర్భాగ్యస్థితిలో ఉండకూడదనే నా ప్రయత్నం! అందుకే నివాళులర్పించడం! వారిని స్పూర్తిగా కొందరైనా తీసుకొంటారనే నా ప్రయత్నం!

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Manavude Naa Sandesam 2