• Manavude Naa Sandesam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానవుడే నా సందేశం

    Manavude Naa Sandesam

    Publisher: Natali Prachuranalu

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవుడే నా సందేశం అనే ఈ ఉత్తమ రచన మూడు భాగాల సంపుటి. సాహిత్యరంగం. కళారంగం, రాజకీయరంగం, సాంకేతిక రంగాలలో విశేషకృషి చేసి, సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చేసిన మహనీయుల జీవితరేఖలు, వారి ప్రతిభను ఈ నాటి సమాజానికి ఆకాశవాణి ద్వారా, వేదికల మీద శ్రీ బంగారరాజు విశేషంగా ప్రసంగాలు చేసి వారిని గుర్తుచేయటం ప్రశంసనీయం! ఆ గొప్ప వారిని గురించి ఈ చిన్నపుస్తకం "మానవుడే నా సందేశం"లో పొందుపరిచారు. శ్రీశ్రీ కవితలో ఓ గొప్ప వాఖ్యాన్ని ఈ గ్రంథానికి నామకరణం చేయడం అభినందనీయం!

- ఆచంట వెంకట రత్నం నాయుడు

Preview download free pdf of this Telugu book is available at Manavude Naa Sandesam