• Manava Samajam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానవ సమాజం

    Manava Samajam

    Author:

    Pages: 399
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇది రంగనాయకమ్మ రాసిన - "స్త్రీ స్వేచ్ఛ, కట్నం హత్యల్ని ఆపలేమా?, కొండని తవ్వి ఎలకని కూడా పట్టనట్టు!, మార్క్సిజం అంటే ఏమిటి? పని మనుషులు కూడా మనుషులే! " - అనే అయిదు చిన్న చిన్న పుస్తకాలు కలిసిన సంపుటం.

ఈ సంపుటంలో వున్నవి అన్నీ వ్యాసాలే కాదు. కొన్ని ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ కూడా.

ఈ సంపుటంలో మొత్తం విషయాలు 4, 5 రకాలుగా వున్నాయి. స్త్రీల సమస్యల మీదా, మార్క్సిజం మీదా; పుస్తక సమీక్షలూ; సినిమా సమీక్షలూ; సంఘాలకూ పత్రికలకూ రాసిన ఉత్తరాలూ; ఇంటర్వ్యూలూ; పోలీసుల మీదా, ప్రభుత్వం మీదా - ఇలా.

ఈ సంపుటంలో వున్న విషయాలు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసినవి. 1975 నించీ 2005 ఆగస్టు వరకూ. వీటిలో మొదటి వ్యాసం - 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడి?' అనేది. ఇప్పటికి రాసిన చివరి వ్యాసం - 'వ్యభిచారానికి లైసెన్సులా?' అనేది. ఈ వ్యాసాలన్నింటికీ - వీటి రచనా కాలాలకు, మొదటి ప్రచురణ కాలాలకు మధ్య 2, 3 వారాల కన్నా ఎక్కువ తేడా లేదు.

గతంలో ఏ పత్రికల్లోనూ రాని వ్యాసాలూ, ఉత్తరాలూ కూడా కొన్ని ఈ సంపుటంలో వున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Manava Samajam