• Manasunte
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసుంటే...

    Manasunte

    Author:

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎప్పటిలా దైవ దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో్ తోటలో సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాం.

మనసయితే అతన్ని అంగీకరించింది కాని ఆ మాట ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.

"ఏమైనా చెప్పాలా అనూ?"

"ఏముంది మామూలేగా? అమ్మా నాన్నా ఒకటే పోరు... కాని ప్రకాశ్, నా దారి నేను చూసుకుంటే వాళ్ళు ఒక్కళ్ళయిపోరా? సరిగ్గా ఎవరైనా చూడాల్సిన సమయంలో ఇలా నిస్సహాయంగా ఎలా ఒదిలెయ్యను?"

"వాస్తవంగా అలోచించాలి అనూ... నువ్వనుకున్నట్టే, అటు వైపు వాళ్ళూ ఈ పిల్లేమిటి పెళ్ళికి ముందే మమ్మల్ని ఆంక్షల్లో పెడుతోంది అనుకోరూ..... పెళ్ళయాక అన్నీ అవే సర్దుకుంటాయి..."

"నువ్వు సర్దుకుంటావా?"

తలెత్తి నావంక చూసిన చూపులో అతని విస్మయమే చెబుతోంది నా మనసు అతనికి అర్ధమయిందని. ఈ వైపు ఆశ... ఆ వైపున ఆశ్చర్యం.

ఇక్కడ ఆదుర్దా... మరి అక్కడో........

Preview download free pdf of this Telugu book is available at Manasunte