• Manasulo Memory Power
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 225
    250
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనస్సులో మెమరీ పవర్

    Manasulo Memory Power

    Pages: 260
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది: పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడే మీ మనస్సుని ఊహిస్తూ మీరు కూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. రెండవది: మీ మనస్సు యొక్క రూపాన్ని ఎలా ఊహించాలో నేర్పుతుంది. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివితే మీ మనస్సు గురించి మీకున్న సందేహాలు తీరుతాయి.

అంటే: మనస్సు అంటే ఏమిటి? మనస్సులో ఎన్ని భాగాలు వున్నాయి? మనస్సులో ‘‘ఆలోచనలు నిలకడ లేకుండా తిరగడానికి కారణం ఏంటి? మనస్సు దేనితో నిండి వుంటుంది? జ్ఞాపకశక్తి, అలవాట్లు మనస్సులో ఎలా తయారౌతాయి ? అవసరం అనుకున్న వాటిని నేర్చుకుంటూ చెడ్డ అలవాట్లుని మానాలంటే ఏం చేయాలి? చదవాలంటే బద్దకం ఎందుకు వస్తుంది? చదివినది ఎక్కువకాలం గుర్తుండాలంటే ఏం చేయాలి? రాత్రి హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? మనస్సుని ఎలా కంట్రోల్‌ చేసుకోవచ్చు? లాంటి అనేక ప్రశ్నలకి సైంటిఫిక్‌గా జవాబుల్ని ఉదాహరణలతో వివరించడం జరిగింది.

ఈ పుస్తకాన్ని శ్రద్ధతో పూర్తి చేసినవారికి మనస్సు గురించి లోతుగా, పూర్తిగా తెలుస్తుంది. అంతేకాకుండా చెడ్డ అలవాట్లని మానుకొని, అవసరం అనుకున్న మంచి అలవాట్లుని తమకు తామే అలవాటు చేసుకునే నేర్పు,శక్తి సామర్థ్యాలు వస్తాయి.


గమనిక:
“మనస్సులో మెమరీ పవర్” ప్రింటు పుస్తకంతోపాటు ఒక DVDని ఉచితంగా ఇస్తున్నారు. ఈ DVDలో మీరు ఊహించిన మీ మనస్సు గ్రాఫిక్స్‌లో చూపబడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Manasulo Memory Power
Comment(s) ...

Is there a way we can download DVD content when buy ebook?

Nice book...but i am missing dvd because i have purchased e-book,please advise how can i download DVD? Thanks for the support