• Manasu Nindithe
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసు నిండితే...

    Manasu Nindithe

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ్యాలెట్‌కు బుల్లెట్ ముక్కు తొడిగే
మంత్రజాలం ప్రజాతంత్ర వాదం
సామాన్యుడిని మహనీయుడిగా మార్చివేసే
ఇంద్రజాలం,
మానవసత్వాలు మూల్యాలు మమతలు
తెల్లచీకటిని చీల్చి ఎర్రకోటమీద
మువ్వన్నెల మురిపాలతో ఎగిరిన మరుక్షణం
ఎంత సంతృప్తి చెందిందో
మట్టితల్లి గుండె
పురిటి నొప్పులు సార్థకమైన క్షణం
స్వాతంత్ర్యమంటే విచ్చలవిడితనం కాదు
సామంతరాజ ప్రాసాదం కాదు
పునర్వికాసానికి కాలం కుదుళ్ళను చీల్చుకొని
శివమెత్తి ప్రగతిని పీల్చుకునే జాతి మనోరథం,
నిరంతరంగా పరుగులు పెట్టాలి ప్రతి మనిషీ
అభ్యుదయమూ
కొత్తకాంతులతో ఒత్తు చేసుకొని వస్తూ
ప్రతీనిమిషం.

Preview download free pdf of this Telugu book is available at Manasu Nindithe