-
-
మనస్సుమాంజలి
Manassumanjali
Author: Meena Rentachintala
Publisher: Meena Rentachintala
Pages: 242Language: Telugu
Description
కవికోకిల గుర్రం జాషువా విశిష్ట సాహితీ అవార్డు అందుకున్న నవల "మనస్సుమాంజలి"
వంగూరి ఫౌండేషన్ వారి 4వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో 9వ ఉగాది ఉత్తమ రచనల పోటీలోప్రశంసలందుకున్నది.
* * *
ప్రేమకు వ్యతిరేకి అయిన అక్క, ప్రేమ జంటలను కలపడమే పనిగా బ్రతికే మామయ్య,
ప్రేమించినా చెప్పలేని బావ, తను ప్రేమలో ఉన్నట్లు కూడా తెలుసుకోలేని బావమరిది...
ఓ రెండు గంటలు మనసారా నవ్వుకోవాలంటే చదివి తీరవలసిన నవల... "మనస్సుమాంజలి"
Preview download free pdf of this Telugu book is available at Manassumanjali
Login to add a comment
Subscribe to latest comments
