• Manasika Vaidyudu Lenichota
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానసిక వైద్యుడు లేనిచోట

    Manasika Vaidyudu Lenichota

    Author:

    Pages: 259
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజల మానసిక ఆరోగ్య అవగాహనకు అవసరమైన సమాచారాన్ని పొందుపరచారు. సాధారణ (సాధారణం కానివికూడా)మానసిక ఆరోగ్య సమస్యల్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడగల పుస్తకం ఒకటి ఉంటే బాగుండునని నేను కోరుకునేవాడిని. నేను, డేవిడ్‌ వెర్నర్‌ ఇలాంటి పుస్తకాన్ని ఒకటి రాయమని మానసిక వైద్యులకు విఙ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. చిట్టచివరకు, ఎలాగైతేనేం, ఒక సమగ్రమైన, అతి సరళమైన కరదీపికలాంటి పుస్తకం, 'మానసిక వైద్యుడు లేనిచోట' ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మానసిక వైద్యులు తక్కువగా ఉండే పేద దేశాల్లో ఉపయోగపడేలాగా ఈపుస్తకాన్ని అవసరమైన సమాచారంతో రూపొందించిన డా. విక్రమ్‌ పటేల్‌ అభినందనీయులు.

- డేవిడ్ మోర్లే

Preview download free pdf of this Telugu book is available at Manasika Vaidyudu Lenichota