• Manasanta Neeve
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనసంతా నీవే...

    Manasanta Neeve

    Author:

    Pages: 93
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కలిమికి లేమికి అనాదిగా సంఘర్షణ. వున్నవారికి ఎంతవున్నా.... యింకా ఆర్జించాలనే తాపత్రయం. లేనివారికి, మనుగడకు ప్రశాంతంగా సాగించాలనే ఆరాటం.

మంచి స్నేహితుల మధ్య ఎన్నటికీ అరమరికలు వుండవు. విద్యార్థి దశలో ధనబలం వున్నవాడు తాను చేసిన తప్పును పేదవానిపై రుద్దగలడు.

కానీ... గురువుల దృష్టిలో విద్యార్థులందరూ సమానులే. వారు ధర్మబద్ధంగా వర్ణిస్తారు... మంచి గురుశిష్యుల అనుబంధం.... వారిరువురుకీ ఎన్నటికీ మధురానుభూతి.

ఇరువురు యువతీయువకుల మధ్యన ఏర్పడే ప్రేమకు... కలిమిలేములకు సంబంధం లేదు. అందుకే పెద్దలు ప్రేమ గుడ్డిదని అన్నారేమో!...

కాలగమనం చాలా ఎంతో ప్రభావం గలది. దాని గమనంలో రాజు కింకరుడు కావచ్చు.. కింకరుడు రాజు కావచ్చు. అంతా దైవ నిర్ణయం.

కలవారి యువతికి... కలిమిలేని యువకుని మీద ప్రేమ కలిగితే పర్యవసానం ఎలా వుంటుంది?... యీ ప్రశ్నకు జవాబే... యీ నా 'మనసంతా నీవే...' నవల.

- సిహెచ్. సి. యస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Manasanta Neeve