• Manam Minus Nuvvu is Equal to Otti Nenu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనం మైనస్ నువ్వు ఈజ్ ఈక్వల్ టు ఒఠ్ఠి నేను!

    Manam Minus Nuvvu is Equal to Otti Nenu

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనూరాధ కథారచన పందొమ్మిది వందల ఎనభైల్లో ప్రారంభించినట్లు తెలుస్తుంది. అనూరాధ ఈ పాతికేళ్ళలో వ్రాసిన కథల్లో, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, స్త్రీల జీవితాలలో రాని మార్పులు, అవి రావాలనే ఆకాంక్ష కనిపిస్తాయి. ఆవేశమూ, ఉపన్యాసాలూ, తీర్పులూ లేకుండా సున్నితంగా కథ చెప్పే పద్ధతి ఆమెది. మరికొంత అధ్యయనం, మరికొంత ఎడిటింగ్‌తో అనూరాధ ఇంకా బాగా వ్రాయగలదు... వ్రాస్తుందని నమ్ముతూ....

- పి. సత్యవతి

Preview download free pdf of this Telugu book is available at Manam Minus Nuvvu is Equal to Otti Nenu