• Mana Silpulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన శిల్పులు

    Mana Silpulu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గుళ్లు, గోపురాలను చూచినప్పుడు, వాటిని కట్టించిన రాజుల శాసనాలు కనిపిస్తాయి గానీ, చెక్కిన శిల్పుల పేర్లు అంతగా కనిపించవు. ఎన్నో శాసనాలు పరిశీలిస్తేనే గాని, కొంతమంది శిల్పుల పేర్లైనా దొరకవు. రాష్ట్ర పురావస్తు శాఖలో స్థపతిగా పని చేసిన శివనాగిరెడ్డి, ప్రాకృత, సంస్కృత, కన్నడ, తెలుగు శాసనాలను పరిశోధించి, బౌద్ధశిల్పులు, ఇతర శిల్పుల గురించిన చాలా సమాచారాన్ని సేకరించారు. బౌద్ధ శిల్పుల్లో దాదాపు 10రకాల శిల్పులున్నారనీ, చాళుక్యుల కాలం నుంచి శిల్పులు బిరుదులు పొందడమే కాక ‘ప్రధాని’, ‘దండనాయక’ పదవులను కూడా అలంకరించాలనీ, నిపుణులైన శిల్పుల్ని రాజులు తమ పేర్లతో సత్కరించారని అనంతపురం జిల్లా కనగానపల్లి శాసనం రుజువుచేసింది.. ఇలా, ఈ పుస్తకంలో శిల్పులకు సంబంధించిన ఎన్నో విశేషాలున్నాయి.