-
-
మన పుణ్యక్షేత్రాలు
Mana Punyakshetralu
Author: Voruganti Ramakrishna Prasad
Publisher: Navaratna Book House
Pages: 558Language: Telugu
Description
భారతదేశయాత్రలకు సంబంధించి ఒక సమగ్ర పుస్తకాన్ని ప్రచురించాలనే కోరికతో మేము సేకరించిన వివరాలను మా గురువుగారు శీ వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆంధ్రప్రదేశ్‌తో ప్రారంభించి, అక్షరక్రమంలో భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రములను, తీర్థాలను చూడగల్గినంతవరకు ఇచ్చారు.
ఇక్కడ భక్తికి, అందునుండి లభించే పుణ్యానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ విధంగానే, తీర్థ, క్షేత్ర వివరాలను ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వివరాలను విశేషంగా ఇచ్చాము. అలాగే ఆసక్తి కల్గినవారి అభిరుచికి తగ్గట్టు ఒక జిల్లా, ఆ జిల్లాలో చూడలోని చూడవలసిన వూళ్ళు ఓ వరుస క్రమంలో కూడా ఇవ్వబడ్డాయి.
మా ఈ ప్రయత్నం మీ అందరి అభిమానానికి పాత్రులను చేస్తుందని తలుస్తాము
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Mana Punyakshetralu
- ₹810
- ₹432
- ₹216
- ₹108
- ₹129.6
- ₹72
e- book is Rs 400, Print book Rs 270. The price for e-book must be lower than the print book version - because print book has additional cost of printing, paper etc. Request Kinige to encourage e-books download by giving reasonable price.
eBook is very costly. Can you at least give rent option please...