• Mana Prasthaanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన ప్రస్థానం - పేరడీలు

    Mana Prasthaanam

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బని కలం నుండి ప్రసిద్ధ కవుల, రచయితల రచనలకు వినూత్న పేరడీలు

పేరడి అంటే “ విరసోక్తిపై నవ్వు మొలక”
“కవిత్వం పెదవులపై పూసిన పరిహాసం”
పేరడి అంటే “ ఒక ఛలోక్తి, ఒక వ్యంగ్యోక్తి, ఒక వికటోక్తి, ముఖ్యంగా ఒక హాస్యోక్తి ” అని సెలవిచ్చారు పెద్దలు.
ఇంకా పేరడి అంటే “ సారస్వత సంబంధమైన ఒక మాతృకతో అన్యోన్య సంబంధం గల రచనా విశేషం .....స్థూలంగా ఒక్క మాటలో చెప్పాల్నంటే వికట కవిత్వం, మరియు హాస్యం, వ్యంగ్యం, దూషణ, అభాస, చమత్కారం ప్రధానం గల కవిత్వం ‘ అన్నారు మాచిరాజు దేవిప్రసాద్ గారు.
అలాంటి క్రమంలో సబ్బని కలం నుండి వెలువడిన ప్రసిద్ధ కవుల, రచయితల రచనలకు వినూత్న పేరడీలు ఇవి :
కందుకూరి, పానుగంటి, చిలకమర్తి, రాయప్రోలు, బసవరాజు, విశ్వనాథ, బుచ్చిబాబు, పురాణం, ముళ్ళపూడి, శ్రీశ్రీ, తిలక్, బైరాగి, ఆరుద్ర, సినారె, శేషేంద్ర, ఇస్మాయిల్, జయప్రభ, మొదలగు కవుల, రచయితల ప్రసిద్ధ రచనలకు మరియు సాహిత్య పరంగా వివిధ అంశాలకు సంబంధించి వినూత్న పేరడీలు ఇవి.
సాహితీ వ్యవస్థపై ఎక్కుపెట్టిన వాడి బాణాలు సబ్బని లక్ష్మీనారాయణ సంధించిన ఈ ‘ మన ప్రస్థానం ’ పేరడీలు.
మహాకవి శ్రీశ్రీ స్మృతికి అంకితం ఈయబడిన పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Mana Prasthaanam