• Mana Prapamcham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన ప్రపంచం

    Mana Prapamcham

    Publisher: Sikkolu Book Trust

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీకాకుళంలో ప్రధాన స్రవంతి పత్రికలకు ధీటుగా ప్రతి సాయంత్రం వెలువడుతున్న 'సత్యం' సంచలన సాయంకాలం దినపత్రికలో దాదాపు రెండేళ్ళుగా ప్రచురితమైన శీర్షికా వ్యాసాల సంకలనమే ఈ 'మన ప్రపంచం'. వారం వారం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానంగా వెలువడిన ఈ వీక్లీ కాలమ్ కొద్ది వారాలలోనే మీడియా పనితీరును విశ్లేషణాత్మకంగా ఎండగట్టడం మొదలుపెట్టింది. నాలుగో ఎస్టేట్‌గా తనను తాను వర్ణించుకుంటున్న మీడియా పనితీరులో మాత్రం ఫక్తు కార్పోరేట్ సంస్థగా వ్యవహరిస్తుండడం సమకాలీన విషాద వాస్తవం. దీనిపై ఎక్కుపెట్టిన నిష్పాక్షిక విమర్శనాస్త్రమే ఈ 'మన ప్రపంచం'. కళిగాంధ్ర గుండె చప్పుడుకు అక్షర రూపాన్ని అందించదలచిన సిక్కోలు బుక్ ట్రస్ట్ తొలి ప్రచురణగా ఈ పుస్తకాన్ని సవినయంగా అందిస్తున్నాము.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Mana Prapamcham