• Mana Motupalli - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మన మోటుపల్లి (free)

    Mana Motupalli - free

    Author:

    Pages: 101
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పూర్వాంధ్ర నౌకాచరిత్రమున బహు ప్రాచీనకాలమునుండియు మోటుపల్లియను రేవు పట్టణము మిక్కిలి ప్రాధాన్యము వహించియుండెను. టోలమీ, పెరిప్లస్ గ్రంథకర్తలచే బేర్కొనబడిన మసాలియాపురము గుంటూరు మండలములో బాపట్ల సమీపమున సముద్రతీరముననున్న మోటుపల్లి (మోసలపురము లేక మకుళాపురము) యేనని చరిత్రకారులు నిర్ణయించినారు. రవసెల్లాలకు, నద్ధకపు గుడ్డలకు సున్నితమైన మల్లునేతలకు నీ పట్టణము ప్రాచీనకాలమునుండియు బ్రసిద్ధిఁ గాంచియుండెను. ఆంధ్రరాజులు పూర్వమునుండియు నీ రేవుపట్టణము నభిమానించి యత్యంతోచ్ఛస్థితికిఁ గొనివచ్చిరి. కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరాంధ్రరాజులు నీ పట్టణము వర్తక స్థానముగాఁ చేయుటకు మిక్కిలి ప్రయత్నించిరి. క్రీ.శ. 1244లో కాకతి గణపతాదేవమహారాజును, క్రీ.శ. 1358లో ననపోతారెడ్డియు, క్రీ.శ. 1390లో దేవరాజవొడయలును నీ మోటుపల్లికడ దిగుమతి ఎగుమతి సరుకులపై విధింపనగు సుంకములఁ గూర్చి శిలా శాసనముల బ్రతిష్టించిరి.

- అవచి తిప్పయ సెట్టి - ఆంధ్రుల నౌకావ్యాపారము వ్యాసము నుండి