• Mamatala Madhuvu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మమతల మధువు

    Mamatala Madhuvu

    Author:

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మమత... దీనికి మరో పేరు ప్రేమ...

సృష్టికి... మానవ సముదాయ వృద్ధికి... వున్నతికి మూలం...

మమ్తకు తెలిసింది సహనం... క్షమ.... సహజీవన శకటానికి అవి రెండూ చక్రాలు... కుటుంబ ఆనందానికి అవి నిలయాలు...

కాల చక్ర భ్రమణం.. ఎంతో విచిత్రమైనది. దాని భ్రమణంలో... కొందరు వ్యక్తులు అనివార్య కారణంగా తప్పును చేయవలసి వస్తుంది.

సమర్థులు... ఆ తప్పుకు శిక్షను తామే అనుభవిస్తూ... దాని ఛాయను కూడా తన వారిపై పడకుండా ఎంతో జాగ్రత్తగా వర్తిస్తుంటారు. కుటుంబానికి ఆనందాన్ని పంచుతారు.

కానీ... నిజం నిప్పులాంటిది. అది ఒకనాడు బయటపడి తీరుతుంది.

ఎంతో ఆదర్శప్రాయంగా వున్న కుటుంబం ఆ అగ్నిజ్వాలకు గురైనప్పుడు... ఆ కుటుంబ పెద్ద... సభ్యులు తమలో ఒకరైన ఆ దోషి విషయంలో... ఎలా వర్తిస్తారు?... ఆదరిస్తారా?... అస్యహ్యించుకుంటారా! ఎలా కుటుంబ సఖ్యతను కాపాడుకొంటారు?... యీ చిక్కు సమస్యకు పరిష్కార రూపాంతరమే... యీ నా నవల 'మమతల మధువు'.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Mamatala Madhuvu